తిరుమలలో చూడాల్సిన 6 ప్రసిద్ధ పుణ్యప్రదేశాలు

Published by: RAMA

తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణంలా విరాజిల్లుతోంది

Published by: RAMA

గోవింద నామ స్మరణతో ఏడు కొండలు మారుమోగుతుంటాయ్

Published by: RAMA

తిరుమల వెళ్లే భక్తులు కొండపై దర్శించుకోవాల్సిన ప్రదేశాలు ఇవే

Published by: RAMA

శ్రీవారి పాదాలు - శిలపై ప్రతిష్టితమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాద ముద్రలు

Published by: RAMA

శిలాతోరణం - ప్రక్వతి సిద్ధంగా ఏర్పడిన అరుదైన రాతి తోరణం

Published by: RAMA

చక్ర తీర్థం - సుదర్శన చక్రంతో ప్రసిద్ది చెందిన పవిత్ర తీర్థం

Published by: RAMA

పాపనాశనం- పాపాలను నివారిస్తుందని నమ్మే పవిత్ర జలపాతం

Published by: RAMA

ఆకాశ గంగా - తిరుమలలో అత్వంత పవిత్రమైన , ప్రసిద్ధ జలపాతం

Published by: RAMA

జాపాలి అంజనేయస్వామి దేవాలయం - అటవీ ప్రాంతంలో ఉన్న ఆంజనేయుడి ఆలయం

Published by: RAMA