ప్రతి గురువారం ఈ శ్లోకం పఠిస్తే మానసిక బాధలుండవ్!

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/970948000918942503/

దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం |
ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు ||

ఈ శ్లోకాన్ని ప్రతిగురువారం పఠించాలి..

అవకాశం ఉంటే మేడిచెట్టు లేదంటే ఏదో ఒక వృక్షం కింద కూర్చుని పఠించాలి

ఉదయం, సాయంత్రం ఏ సమయంలో అయినా 16సార్లు పఠిస్తే మానసిక బాధ మాయమవుతుంది

అల్లకల్లోలంగా ఉండే మీ మనసుకి ప్రశాంతత లభిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు

ఈ శ్లోకాన్ని పఠించేటప్పుడు మనసులో దత్తాత్రేయ రూపాన్ని తల్చుకోవాలి

'దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా' అని స్మరించాలి

ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః