మీ పిల్లల దీర్ఘాయుష్షు కోసం ఈ మంత్రం నేర్పించండి

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/309411436922822600/

ఉగ్రం వీరం మహా విష్ణుమ్ జ్వలంతం సర్వతో ముఖం...

నరసింహం భీషణం భద్రమ్ మృత్యోర్ మృత్యుం నమామ్యహమ్.

ప్రతిరోజూ ఈ నారసింహ మహా మృత్యంజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి

శ్రీ నరసింహ మహా మృత్యుంజయ మంత్రాన్ని మీ పిల్లలకు నేర్పించండి

ప్రహ్లాదుడిలానే మీ పిల్లలకు అండగా నిలుస్తాడు నారసింహుడు

జాతకంలో ఉండే అపమృత్యు దోషాలు తొలగించేందుకు కూడా ఈ మంత్రం ఉపయోగపడుతుంది

ఈ మంత్రం నిత్యం 108 సార్లు పఠిస్తే...

శత్రుభయం, మృత్యుదోషం తొలగి దీర్గాయుష్మంతులు అవుతారని శాస్త్రవచనం

ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః