హిందువులంతా చదవాల్సిన 'MBBS'

Published by: RAMA

M-మహాభారతం

దీక్ష, ధర్మం, న్యాయం, సత్య వాక్కు

B- భాగవతం

భక్తి, జ్ఞాన, వైరాగ్య అమృతం

B- భగవద్గీత

కర్తవ్యం, ప్రజ్ఞ, కర్మయోగ, జీవన కళ

S - సంపూర్ణ రామాయణం

అంతర్ముఖ ప్రయాణం, యోగం, ధ్యానం

ఈ 4 గ్రంథాలు చదివితే డిగ్రీ రాదు..కానీ

జీవితాన్ని చదవడం పూర్తవుతుంది

మోక్షానికి మార్గం సుగమం చేస్తుంది

ఓం నమో నారాయణాయ నమః