దేవుడి హుండీలో ఎంత డబ్బు వేయాలి?

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

ఆలయానికి వెళ్లేవారు స్వామిని దర్శించుకుంటారు

Image Source: https://in.pinterest.com/

తీర్థం తీసుకుంటారు, శఠగోపం పెట్టించుకుంటారు

Image Source: https://in.pinterest.com/

హుండీలో డబ్బులు వేసి మొక్కులు చెల్లించుకుంటారు

Image Source: https://in.pinterest.com/

ఇంతకీ..ఆలయంలో హుండీలో ఎంత డబ్బు వేయాలో తెలుసా?

Image Source: https://in.pinterest.com/

7 రూపాయలు వేస్తే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి

Image Source: https://in.pinterest.com/

9 రూపాయలు వేస్తే శనిగ్రహం దోషంనుంచి ఉపశమనం లభిస్తుంది

Image Source: https://in.pinterest.com/

11 రూపాయలు వేస్తే అప్పుల బాధలు తీరిపోతాయి

Image Source: https://in.pinterest.com/

12 రూపాయలు వేస్తే చిన్న చిన్న సమస్యలు సమసిపోతాయి

Image Source: https://in.pinterest.com/

21 రూపాయలు వేస్తే అదృష్టం వరిస్తుంది

Image Source: https://in.pinterest.com/

మీరు మొక్కుకున్నంత వేస్తే కోర్కెలు నెరవేరుతాయి

Image Source: https://in.pinterest.com/