ఆషాఢమాసంలో వచ్చే 5 పండుగలు ఇవే!

Published by: RAMA

2026లో ఆషాఢమాసం జూలై 15న ప్రారంభం

2026 ఆగష్టు 12న ఆషాఢ అమావాస్యతో ముగింపు

ఆషాఢమాసంలో ఏ పండుగలు ఏ తేదీన వచ్చాయో తెలుసుకుందాం

వారాహి నవరాత్రులు జూలై 15 నుంచి 22 వరకు

పూరీ జగన్నాథ రథయాత్ర జూలై 16న

తెలంగాణ బోనాల జాతర జూలై 14న ప్రారంభం

తొలి ఏకాదశి జూలై 25

గురు పూర్ణిమ జూలై 29