కలలో దెయ్యాన్ని చూడటం

దేనికి సంకేతమో తెలుసా?

Published by: RAMA

కలలు కొన్నిసార్లు మంచివిగా మరికొన్నిసార్లు చాలా భయంకరమైనవిగా కనిపిస్తాయి

స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కలకి ఏదో ఒక సంకేతం తప్పకుండా ఉంటుంది

చాలా సార్లు కలలో దెయ్యాలు భూతాలు కనిపిస్తాయి

భూతప్రేతాలు ప్రతికూల శక్తికి ప్రతీకగా పరిగణిస్తారు

కలలో దెయ్యాలు లేదా భయంకరమైన ఆకృతులను చూడటం అశుభకరమైనది అంటారు

భయంకరమైన కలలు చూడటం మీకు ధన నష్టం దుఃఖం కష్టం , మోసం జరగవచ్చని సూచిస్తుంది

ఎగురుతున్న దెయ్యం కనిపించడం ఒక శత్రువు హాని కలిగించవచ్చనే సంకేతం