భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/171981279522728331/

భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె కోరిన కోర్కెలు తీరిస్తే దీర్ఘాయువుగల సంతానం కలుగుతుంది

Image Source: https://in.pinterest.com/

భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చెట్లు నరకకూడదు..నాటాలి

Image Source: https://in.pinterest.com/

భార్య గర్భవతి అయితే ప్రసవించే వరకూ భర్త సముద్రస్నానం, సముద్ర ప్రయాణం చేయకూడదు

Image Source: https://in.pinterest.com/

భార్య గర్భం దాల్చిన 6 నెలలు నిండినప్పటి నుంచి భర్త క్షౌరం చేయించుకోకూడదు

Image Source: https://in.pinterest.com/

భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చావు ఇంటికి వెళ్లడం, శవాన్ని మోయడం చేయకూడదు

Image Source: https://in.pinterest.com/

గృహప్రవేశం, వాస్తు కర్మలు, నూతన గృహ నిర్మాణం చేపట్టకూడదు

Image Source: https://in.pinterest.com/

అనవసరమైన ప్రయాణాలు, వివాదాలు, అపవిత్ర స్థలాల సందర్శనకు దూరంగా ఉండాలి

Image Source: https://in.pinterest.com/

భర్త శుద్ధంగా, సాత్వికంగా ఉంటే గర్భస్థ శిశువు సత్వగుణాలు అలవర్చుకుంటాడు

Image Source: https://in.pinterest.com/

భార్యను ప్రేమించడం, రక్షించడం, మానసిక బలం ఇవ్వడం భర్త ధర్మం

Image Source: https://in.pinterest.com/