శివుడంటే ఇష్టమా!

అయితే నిత్యం ఈ 8 నామాలు జపించండి!

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/519954719504102432/

శివాయ నమః - సమస్త జీవుతలకు మంగళాన్ని శుభాన్ని చేకూర్చేవాడు

మహేశ్వరాయ నమః - దేవతలందరకీ అధిపతి, మహోన్నతుడు

రుద్రాయ నమః - దుఃఖాలను, బాధలను నాశనం చేసేవాడు

విష్ణవే నమః - సర్వవ్యాప్తి, అంతటా నిండి ఉండేవాడు

పితామహాయ నమః - సృష్టికర్త, అందరకీ తండ్రిలాంటివాడు

సంసార వైద్యాయ నమః - భవరోగాలు నివారించే వైద్యుడు

సర్వజ్ఞాయ నమః - సమస్త విషయాలు తెలిసిన జ్ఞాని

పరమాత్మేన నమః - విశ్వానికి మూలమైన సర్వోత్కృష్టమైన పరమాత్మ

ఈ 8 నామాలు నిత్యం ఉదయాన్నే జపిస్తే అష్టోత్తర శతనామావళి జపించినంత ఫలితం