డయాబెటిస్, హైపర్ టెన్షన్, ఆస్తమా, డిప్రెషన్ తగ్గించే శ్లోకం ఇది!

Published by: RAMA

అస్మిన్‌పరత్మన్‌ను పద్మకల్పే త్వమిత్థముత్థాపితపద్మయోని
అనంతభూమా మం రోగరాశిం నిరుంధి వాతాళయవాస్ విష్ణు ॥

శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి నారాయణీయం అనే గ్రంథంలో రచించిన శ్లోకం

శ్రీ కృష్ణుడిపై ఉన్న ఎంతో భక్తితో రచించిన గ్రంథమే నారాయణీయం

ఈ గ్రంథంలో 8 వ దశకంలో 13వ శ్లోకమే ఇది

శారీరక, మానసిక రుగ్మతలను నయం చేసే శక్తి నారాయణుడికి ఉంది..అందుకే

108 రోజుల పాటూ రోజుకి 108 సార్లు ఈ శ్లోకం జపిస్తే అన్ని రకాల రుగ్మతలు నయమవుతాయి

కేవలం పూజా సమయంలోనే కాదు..ఎప్పుడైనా పఠించవచ్చు

పఠించాలని అనుకునే ముందు మీకు భగవంతుడిపై సంపూర్ణ విశ్వాసం ఉండాలి