2, 3, 4 దీపారాధనకు ఎన్ని వత్తులు వేయాలి

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

నిత్యం ఇంట్లో దీపారాధన చేసేవారికి కొన్ని సందేహాలుంటాయ్

ఎన్ని వత్తులు వేయాలన్న ప్రశ్న నిత్యనూతనం...

2 వత్తులు వేసి దీపం వెలిగిస్తే సుఖసంతోషాలు

3 వత్తులు కలిపి దీపారాధన చేస్తే సంతానాభివృద్ధి

4 వత్తులు వాహన ప్రాప్తి, 5 వత్తులు అష్టఐశ్వర్యాలు

9 వత్తులతో దీపారాధన చేస్తే దోష నివారణ

ఒక వత్తితో దీపారాధన చేయకూడదు

పూజకోసం స్టీలు కుందులు వాడొద్దు

అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగించవద్దు