తులసి సానుకూల శక్తి సుఖశాంతులు , శ్రేయస్సుకు ప్రతీక

Published by: RAMA
Image Source: ABP Live

మనీ ప్లాంట్ ధన వృద్ధి, ఆర్థిక స్థిరత్వంకి సంబంధించిన శుభకరమైన మొక్క

Image Source: ABP Live

వెదురు మొక్క అదృష్టం విజయం , శ్రేయస్సు ఆకర్షించే మొక్క

Image Source: ABP Live

అపరాజిత దేవి లక్ష్మి కృప , ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక శంఖుపూల మొక్క

Image Source: ABP Live

అరటి మొక్క విష్ణువు , గురు గ్రహానికి సంబంధించిన అత్యంత శుభకరమైన మొక్క

Image Source: ABP Live

అశోక వృక్షం ఒత్తిడిని , ప్రతికూలతను దూరం చేస్తుంది

Image Source: ABP Live

మల్లె పూలు ప్రేమ శాంతి సానుకూల వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది

Image Source: ABP Live

శమీ వృక్షం శని కృప విజయం , అడ్డంకులు విముక్తికి ప్రతీక

Image Source: ABP Live

పారిజాతం ఆధ్యాత్మిక ఉన్నతి , శుభాన్ని అందిస్తుంది.. పవిత్రమైన మొక్క

Image Source: ABP Live

కలబంద ప్రతికూల శక్తిని దూరం చేసి ఆరోగ్యం , సానుకూలతను పెంచే మొక్క

Image Source: ABP Live