పురాణాల్లో చెప్పిన కలియుగ లక్షణాలు ఎంతవరకు నిజం?

Published by: RAMA
Image Source: ABP Live

భాగవత పురాణం విష్ణు పురాణం లో కలియుగానికి సంబంధించి ఎన్నో సంకేతాలున్నాయి

Image Source: ABP Live

ఈ యుగంలో ప్రజలు నెమ్మదిగా ధర్మం , నిజానికి దూరమవుతారు

Image Source: ABP Live

బంధాలలో ప్రేమ ఆప్యాయత తక్కువై స్వార్థం పెరగొచ్చు

Image Source: ABP Live

ప్రజల గుర్తింపు వారి మంచి స్వభావం వల్ల కాదు .. బదులుగా ధనం పదవితో మొదలవుతుంది

Image Source: ABP Live

వరద కరువు పెరుగుతున్న సహజ విపత్తులు దీనిని కూడా చాలా మంది ముడిపెట్టి చూస్తారు

Image Source: ABP Live

హిందూ ధర్మంలో కలియుగం నాలుగు యుగాలలో అంతిమ అధర్మ యుగంగా పరిగణిస్తారు

Image Source: ABP Live

కలియుగం అంతంలో కల్కి అవతారం రాక , కొత్త శకానికి నాంది పలుకుతుంది

Image Source: ABP Live

కలియుగం గురించిన చర్చ మన కర్మలు జీవితం విలువలను గురించి ఆలోచించమని నేర్పుతుంది

Image Source: ABP Live

అయినప్పటికీ సత్యం మంచి పనులు , నిజాయితీ ప్రాముఖ్యత ఎప్పుడూ అత్యంత గొప్పదిగా ఉంటుంది

Image Source: ABP Live