నిత్యం ఇవి పఠిస్తే మీ జీవితం మారిపోతుంది!

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

జీవితంలో దైవకృప, మానసిక ప్రశాంతత, సానుకూల శక్తి కోసం నిత్యం పఠించాల్సిన మంత్రాలు ఇవే

Image Source: https://in.pinterest.com/

గాయత్రి మంత్రం (జ్ఞానం, బుద్ధి వికాసం కోసం)

ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యంభర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

Image Source: https://in.pinterest.com/

విష్ణు మంత్రం - లక్ష్మీ కటాక్షం కోసం పఠించాలి

ఓ నమో నారాయణాయ నమః

Image Source: https://in.pinterest.com/

వినాయక మంత్రం - విఘ్ననివారణకు, చేపట్టిన పనిలో విజయం కోసం

ఓం గం గణపతయే నమః

Image Source: https://in.pinterest.com/

లక్ష్మీ మంత్రం - సంపద వృద్ధి కోసం

ఓం శ్రీ హ్రీ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద
శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః

Image Source: https://in.pinterest.com/

శివ పంచాక్షరి మంత్రం - ఆరోగ్యం, ప్రశాంతత కోసం

ఓ నమఃశివాయ అనే శివపంచాక్షరి పఠించాలి

Image Source: https://in.pinterest.com/

మనో నిగ్రహానికి పఠించాల్సిన మంత్రం

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే

Image Source: https://in.pinterest.com/