మీ నక్షత్రం ప్రకారం మీకు నప్పే ఫేసింగ్ తెలుసా మరి!
భరణి: తూర్పు, ఉత్తరం
కృత్తిక: తూర్పు, ఈశాన్యం
మృగశిర: దక్షిణం, ఉత్తరం
ఆరుద్ర: పడమర, దక్షిణం
పుష్యమి: పడమర, ఉత్తరం
ఆశ్లేష: తూర్పు, ఉత్తరం
పుబ్బ: తూర్పు
ఉత్తర: తూర్పు, ఉత్తరం
చిత్త: దక్షిణం, తూర్పు
స్వాతి: దక్షిణం, పడమర
అనూరాధ:పడమర, ఉత్తరం
జ్యేష్ట: తూర్పు, ఉత్తరం
పూర్వాషాడ:తూర్పు, దక్షిణం
ఉత్తరాషాడ:తూర్పు, ఉత్తరం
ధనిష్ట: దక్షిణం, ఉత్తరం
శతభిషం: దక్షిణం, పడమర
ఉత్తరాభాద్ర: పడమర, ఉత్తరం
రేవతి: ఉత్తరం, తూర్పు, ఈశాన్యం
ప్రతి నక్షత్రానికి రెండు దిక్కులు సూచించారు ..మొదట సూచించిన దిశ చాలా మంచిది, తప్పని పరిస్థితుల్లో రెండో దిశను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు