దేవుడికి కొట్టే కొబ్బరికాయకు కుంకుమ పెట్టే అలవాటుందా!

దేవుడి పూజలో భాగంగా కొబ్బరికాయ కొట్టడం కామన్

పంచామృత స్నానం సమర్పయామి అన్నప్పుడు కొబ్బరినీళ్లు వినియోగిస్తారు

నైవేద్యం సమర్పించేటప్పుడు కూడా కొబ్బరికాయ తప్పనిసరిగా పెడతారు

చాలామంది కొబ్బరికాయ నివేదించేటప్పుడు దానికి కుంకుమ పెడతారు

కేవలం గుమ్మం దగ్గర ద్వారం ముందు కొబ్బరికాయ కొట్టేటప్పుడు కుంకుమ పెట్టాలి

వాహనాలకు దిష్టితీసే సమయంలోనూ కొబ్బరికాయకు కుంకుమ పెడతారు

కుంకుమ పెడితే దాన్ని బలిహరణం అంటారు..ఆ బలిని భూతప్రేతపిశాచాలు అందుకుంటాయి

అందుకే దేవుడి నైవేద్యం కోసం కొబ్బరి చిప్పలకు కుంకుమ పెట్టకూడదు అని చెబుతారు పండితులు