ABP Desam

సమస్త లోకానికి తల్లిదండ్రులు వీళ్లే..అందుకే అంత ప్రత్యేకం!

ABP Desam

శివారాధన రాక్షసులు చేస్తారు

ABP Desam

శివారాధన ప్రమదగణాలు చేస్తారు

శివారాధన భూత ప్రేతాది గణాలు చేస్తాయి

శివారాధన మహా భక్తులు చేస్తారు

శివారాధన జ్ఞానమును ఆపేక్షించినవాళ్లు చేస్తారు

శివారాధన ఐశ్వర్యం కావాల్సిన వాళ్లు చేస్తారు

శివారాధన చేయనివారు ఈ సృష్టిలో చాలా తక్కువ మంది ఉంటారు

సమస్త జగత్తులో భూతప్రేతాలు కూడా శివుడిని ఆరాధిస్తాయి

ఎందుకు ఆరాధిస్తాయి అంటే.. వాళ్లే మరి లోకానికి తల్లిదండ్రులు