తూర్పు వైపు రోడ్డు పోటు/ వీధి శూల ఈ దిశగా ఉంటే ఐశ్వర్యం!

వీధిపోటు అనే మాట వినగానే ఆ ఇల్లు లేదా స్థలం కొనుగోలుచేసేందుకు సముఖుత చూపించరు

వాస్తు శాస్త్రం ప్రకారం అన్నిరకాల వీధిపోట్లు చెడు చేయవు..కొన్ని వీధిపోట్ల వల్ల శుభాలు కలుగుతాయి

తూర్పు దిశగా రోడ్డు పోటు/వీధి పోటు ఉంటే వచ్చే ఫలితాలేంటంటే..

నేరుగా వీధిపోటు తూర్పువైపు ఉంటే .. ఆ ఇంట్లో ఉండేవారికి మనశ్సాంతి ఉండదు

తూర్పు ఆగ్నేయం వైపు వీధిపోటు ఉంటే.. ఆ ఇంటి ఇల్లాలికి అనారోగ్య సమస్యలు..ఇంట్లో మనశ్సాంతి ఉండదు

తూర్పు ఈశాన్యంవైపు వీధిపోటు ఉంటే మంచి జరుగుతుంది.. ఇలాంటి ఇంట్లో ఉండేవారికి ఐశ్వర్యం, ప్రశాంతత లభిస్తుంది

వీధిలో వెళ్లేవారందరి దృష్టీ ఆ ఇంటిపై పడేలా ఎంట్రన్స్ ఉంటే దాన్ని వీధి పోటు అంటారు.

కొన్ని దిక్కులు, మూలల్లో ఉండే రోడ్డు పోటు ఐశ్వర్యాన్నిస్తే..మరికొన్ని మూలల్లో ఉండే రోడ్డు పోటు నిండా ముంచేస్తుంది