ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు!
జనవరి 10 ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు వైష్ణవ ఆలయాల వద్ద బారులు తీరుతారు
ముక్తి పొందాలనుకుంటే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని ఈ శ్లోకం అర్థం...
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైకనాథం
వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః
భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః
కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
విస్తారః స్థావర స్స్తాణుః ప్రమాణం బీజ మవ్యయం
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః
అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు