2025 జనవరిలో ఎన్ని పండుగలో!

జనవరి 10 - వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి

జనవరి 11- శని త్రయోదశి

జనవరి 13- భోగి పండుగ

జనవరి 13- మహా కుంభమేళా

Pinterestజనవరి 14 - మకర సంక్రాంతి - ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం

జనవరి 15- కనుమ పండుగ

జనవరి 17 సంకరహర చతుర్థి

జనవరి 25 ఏకాదశి

జనవరి 28 మాస శివరాత్రి

జనవరి 29 మౌని అమావాస్య