ABP Desam

'మూడు' శివతత్వంలో ఈ నంబర్ కి ఎంత ప్రాముఖ్యత ఉందంటే!

ABP Desam

శివతత్వంలో మూడు అనే సంఖ్య కు ఎంకో ప్రాధాన్యత ఉంది...

ABP Desam

త్రినేత్రుడు- మూడు కన్నులు కలవాడు

త్రిగుణాకారుడు- సత్వ గుణం, తమోగుణం, రజో గుణం

త్రి ఆయుధుడు - త్రిశూలం, పాశుపతం, పినాకం

త్రి దళాలు - మూడు దళాలు కలిగిన బిల్వానికి ప్రీతిపాత్రుడు

త్రి నామాలు - మూడు అడ్డురేఖలను నామాలుగా కలిగినవాడు

త్రిజన్మ పాపసంహారుడు - మూడు జన్మల పాపాలు హరించేవాడు

ఇంకా...త్రిశూలధారుడు, త్రికాలధిపతి, త్రిలోకరక్షకుడు.. అంతా మూడు మయమే..