కళ్లు మూసుకునే దేవుడికి నమస్కరించాలా!

Published by: RAMA

ఎందుకు?

ఆలయాలను సందర్శించేవారు మూలవిరాట్ ని దర్శించుకున్నప్పుడు కళ్లు మూసుకుంటారు

ఇలానే ఉండాలా?

చేతులు జోడించి..అప్రయత్నంగా కళ్లుమూసుకుని మనసులో కోర్కెను విన్నవించుకుంటారు

ఆ కొన్ని సెకెన్లలో..

ఆ తర్వాత కళ్లు తెరిచి మూలవిరాట్ ని చూసి లెంపలు వేసుకుని క్షమాపణలు చెబుతారు

అస్సలు వద్దు

అయితే..దేవుడిని దర్శించుకునే ఆ కొద్దిసేపు కళ్లుమూసుకోవద్దని చెబుతారు పండితులు

నీలో ఉన్న అసలు మనిషి!

నిత్యం తన గొప్పలు మాత్రమే చెప్పుకునే వ్యక్తులు..ఆలయంలో ఉన్న కొద్దిసేపు తప్పులు గుర్తుచేసుకుంటారు

ఆ కొద్దిసేపు మాత్రమే

తాను చేసిన తప్పులకు క్షమాపణ అడుగుతూ.. మనస్ఫూర్తిగా నమస్కరిస్తారు

కళ్లలో రూపం నిలిచేలా దర్శించుకోవాలి

అలాంటి సమయంలో భగవంతుడిని కళ్లారా చూసి మనసు ప్రక్షాళన చేసుకోవాలి

సత్వగుణం అలవర్చుకోవాలి....

మూలవిరాట్ ను చూస్తూ మనసులో ఉండే తమోగుణం, రజోగుణం తొలగించుకోవాలి