ఈ స్తోత్రం..ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు దర్శించుకున్న ఫలితం ఇస్తుంది!

పరమేశ్వరుడిని విగ్రహ రూపంలో కాదు లింగరూపంలో పూజిస్తారు

పరమేశ్వరుడు స్వయంగా లింగరూపంలో వెలిసిన క్షేత్రాల్లో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు ప్రత్యేకం

ఈ 12 క్షేత్రాలు దర్శించుకున్నా లేకున్నా..ఈ స్తోత్రం పఠిస్తే సమాన ఫలితం లభిస్తుందంటారు పండితులు

మహాశివరాత్రి సందర్భంగా మీరు పఠించాల్సిన ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ఇదే

సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్

ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే

వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే
హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి