నదీ స్నానం సూర్యోదయానికి ముందు చేస్తే ఏమవుతుంది!

సూర్యోదయానికి ముందే స్నానం ఎందుకు చేయాలి? సూర్యోదయం తర్వాత నదీస్నానం చేస్తే ఏమవుతుంది?

కార్తీక మాసం, మాఘ మాసం ..ఎప్పుడైనా నదీస్నానం సూర్యోదయానికి ముందే చేయాలంటారు

నదీ ప్రవాహ ఎదురుగా నడుము మునిగే లోతులో నిల్చుని కనీసం 48 నిముషాలు స్నానమాచరించాలి

సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ సూర్య కిరణాల్లో ఉండే విద్యుశ్చక్తి జలాల్లో నిక్షిప్తం అవుతుంది

నదీ, సముద్ర జలాల్లో ఉండే ఆ శక్తికి చంద్రుడు తన కిరణాలతో ఔషధ విలువలు జోడిస్తాడు

ఈ శక్తిపై సూర్య కిరణాలు పడితే..అప్పటివరకూ ఉన్న శక్తి పరావర్తనం చెందుతుంది..అందుకే..

ఈ నీటిలో ఉండే శక్తులు శరీరంలో ప్రవేశించాలంటే తిరిగి సూర్య కిరణాలు పడేలోగా స్నానమాచరించాలి

బ్రహ్మముహూర్తంలో స్నానం ఆచరించడం పుణ్యం అని చెప్పడం వెనుకున్న ఆరోగ్య రహస్యం ఇదే..