మాఘ మాసం శుక్లపక్షంలో సప్తమి తిధి వచ్చే రోజే రథసప్తమి

ఫిబ్రవరి 4, 2025 ఉదయం 7:56 గంటలకు సప్తమి ప్రారంభం.

సూర్యుడుని ఆరాధించడం వలన తేజస్సు, ఐశ్వర్యం

జిల్లేడు ఆకులు, రేగు పండ్లను తలపై పెట్టి స్నానం

ఆవిధంగా తల స్నానం చేసిన వారికి అద్భుత ఫలితం.

స్నానం అనంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పణ మంచిది.

ఆవు పాలు, బెల్లం, కొత్త బియ్యంతో చేసిన పరమాన్నమే ప్రసాదం.

ఈరోజు దానం ఇచ్చిన వారికి అద్భుత ఫలితం.

సూర్యాష్టకం చదివినా, విన్నా విశేషమైన శుభ ఫలితాలు