2025 లో సెలవులు, పండుగల తేదీలివే!
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వం.. 2025లో అధికారిక, ఆప్షనల్ సెలవులు ప్రకటించింది
జనవరి 1 నూతన సంవత్సరం, 13 భోగి, 14 సంక్రాంతి, 26 రిపబ్లిక్ డే, ఫిబ్రవరి 26 మహా శివరాత్రి, మార్చి 14 హోలీ, 30 ఉగాది, 31 రంజాన్
ఏప్రిల్ 1 రంజాన్ సెలవు, 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, 6న శ్రీరామ నవమి, 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి, 18న గుడ్ ఫ్రైడే,
జూన్ 7 బక్రీద్, జులై 6 మొహర్రం, 21 బోనాలు , ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం , 16 శ్రీ కృష్ణాష్టమి, 27 వినాయక చవితి,
సెప్టెంబర్ 5న మిలాద్ ఉన్ నబీ, 21 బతుకమ్మ పండుగ ప్రారంభ రోజు, అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి, 3 విజయదశమి, 20 దీపావళి
నవంబర్ నెల లో కార్తీక మాసం అయ్యేవరకూ సందడే... కార్తీక పౌర్ణమి డేట్ నవంబర్ 5, డిసెంబర్ 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే
జనవరిలో 14, 15, 28 .. ఫిబ్రవరిలో 3, 14.. మార్చిలో 21, 28 ... ఏప్రిల్ 10, 14, 30.. మే నెలలో 12వ తేదీ
జూన్ లో 15, 27.. జూలైలో 5వ తేదీ, ఆగస్ట్ లో 8, 9.. సెప్టెంబర్ లో 30, అక్టోబర్ లో 1, 4, 19 నవంబర్ లో 16వ తేదీ, డిసెంబర్ లో 24
2025 ఏడాదిలో మొత్తం సాధారణ సెలవుల సంఖ్య 27 రోజులు కాగా, ఆప్షన్ హాలిడేస్ సంఖ్య 23 రోజులు