ఈ 5 కలలను

ఎవరితోనూ చెప్పకండి!

Published by: RAMA

స్వప్న శాస్త్రం ప్రకారం, ప్రతి కల వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది.

కలల ద్వారా శుభం లేదా అశుభం ఏం జరుగుతుంది అనే సూచనలుంటాయి

స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు శుభాన్నిస్తాయి.. అలాంటి కలలను మనం రహస్యంగా ఉంచుకోవాలి

శుభ స్వప్నాల గురించి ఇతరులకు చెప్పడం ద్వారా వాటివల్ల కలిగే మంచి ఫలితాలు తగ్గుతాయట

మీరు కలలో మిమ్మల్ని మీరు స్వచ్ఛమైన నీటిలో చూసుకుంటే ఆ కల శుభప్రదం.

కలలో ఆవు లేదా దూడను చూడటం కూడా సౌభాగ్యానికి చిహ్నంగా పరిగణిస్తారు.

శ్వేత నాగు స్వప్నం కూడా శుభప్రదం.

స్వప్నంలో దేవుణ్ణి లేదా గుడిని చూడటం కూడా జీవితంలో మార్పు వస్తుందని సూచన.

బంగారం లేదా ఆభరణాలు దొరికే కలలు కూడా మీకు ఐశ్వర్యం వృద్ధి చెందుతుందనే సూచన