పూజ చేయాలంటే ఇంట్లో పూజా మందిరం ఉండాల్సిందేనా?
ఇంట్లో పూజా మందిరం ప్రత్యేకంగా లేదు పూజ ఎలా చేయాలనే సందేహం వచ్చిందా?
కనీసం దేవుడిని పెట్టే ప్రదేశమే లేదు..నిత్య పూజ ఎలా సాధ్యం అంటారా..?
ఇంట్లో పూజా మందిరం ఎంత విశాలంగా ఉందన్నది ప్రధానం కాదు
మీకు భగవంతుడిపై ఎంత భక్తి ఉందన్నదే ప్రధానం
ఓ పళ్లెంలోనో, పీటపైనో భగవంతుడి ప్రతిమ పెట్టి పూజ చేయండి
విశ్వనాథుడు విశ్వం మొత్తం నిండి ఉంటాడు..భక్తితో పూజిస్తే చాలు
మీలో భక్తినే భగవంతుడు గమనిస్తాడు కానీ..మీ ఆడంబరాలను కాదని గుర్తుంచుకోండి
ఓ నమఃశివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీ మాత్రే నమః