తినే భోజనాన్ని విమర్శిస్తున్నారా?
భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి...అప్పుడే ఆ భోజనం శరీరానికి వంటపడుతుంది
స్నానం చేయకుండా భోజనం చేయకూడదు
ఏడుస్తూ భోజనం చేయకూడదు
అన్నం కోసం మీరు ఎదురుచూడొచ్చు కానీ అన్నం మీకోసం ఎదురుచూడకూడదు
భోజనం పెట్టిన వారిని, భోజనాన్ని దూషించకూడదు
భోజనాన్ని వృధా చేయకూడదు
ఎంత పెద్ద పని ఉన్నా కానీ భోజనం మధ్యలో అస్సలు లేవకూదు
తిన్న ప్లేటుని అలాగనే వదిలేసి లేవకూడదు