abp live

మీ లక్ష్యాలను చేరుకునేందుకు సహకరించే స్తోత్రం ఇది!

Published by: RAMA
మేధోశక్తి
abp live

మేధోశక్తి

ఆది శంకరాచార్యులు చెప్పిన శారదా ప్రార్థన స్తోత్రం నిత్యం పఠిస్తే మీలో సృజనాత్మకత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది

జ్ఞానాన్వేషణ
abp live

జ్ఞానాన్వేషణ

స్వచ్ఛమైన జ్ఞానంకోసం అన్వేషణలో ఉన్నవారు నిత్యం శారదా స్తోత్రం పఠిస్తే మీ లక్ష్యాలు నెరవేరి మీరు కోరుకున్న గమ్యాన్ని చేరుకోగలరు

శారదా ప్రార్థన
abp live

శారదా ప్రార్థన

నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని
త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే ||

abp live

వాగ్దేవీ విధివల్లభా

యా శ్రద్ధా ధారణా మేధా వాగ్దేవీ విధివల్లభా
భక్తజిహ్వాగ్రసదనా శమాదిగుణదాయినీ ||

abp live

నమామి యామినీం

నమామి యామినీం నాథలేఖాలంకృతకుంతలామ్
భవానీం భవసంతాపనిర్వాపణసుధానదీమ్ ||

abp live

నమో నమః

భద్రకాళ్యై నమో నిత్యం సరస్వత్యై నమో నమః
వేదవేదాంగవేదాంతవిద్యాస్థానేభ్య ఏవ చ ||

abp live

బ్రహ్మస్వరూపా

బ్రహ్మస్వరూపా పరమా జ్యోతిరూపా సనాతనీ
సర్వవిద్యాధిదేవీ యా తస్యై వాణ్యై నమో నమః ||

abp live

జ్ఞానాధిదేవీ

యయా వినా జగత్సర్వం శశ్వజ్జీవన్మృతం భవేత్
జ్ఞానాధిదేవీ యా తస్యై సరస్వత్యై నమో నమః ||

abp live

గధిష్ఠాత్రీ

యయా వినా జగత్సర్వం మూకమున్మత్తవత్సదా
యా దేవీ వాగధిష్ఠాత్రీ తస్యై వాణ్యై నమో నమః ||