రజనీకాంత్ నుంచి అభిషేక్ బచ్చన్ వరకు ఎంతో మంది సెలబ్రిటీలు కడప అమీన్ పీర్ దర్గాకు భక్తులు



కడప నగరంలో ఉన్న సూఫీ మందిరం అమీన్ పీర్ దర్గా. అన్ని మతాల ప్రజలకూ సందర్శనీయ ప్రదేశం



ఏ ఆర్ రెహమాన్ ప్రతీ ఏడాది ఖచ్చితంగా అమీన్ పీర్ దర్గాను దర్శించుకునే సెలబ్రిటీ



మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దర్గాను హిందూ, ముస్లిం, క్రైస్తవులు నిత్యం పెద్ద ఎత్తున దర్శించుకుని ప్రార్థనలు నిర్వహిస్తుంటారు.



ఈ దర్గాలో సాహెబ్‌ను దర్శించి విభూది తీర్థం సేవిస్తే సర్వ వ్యాధులు హరిస్తాయని భక్తుల ప్రగాడ విశ్వాసం.



1683లో కడపకు వచ్చిన ప్రవక్త మహమ్మద్ వంశీయుడైన సాహెబ్ 1716లో అమీన్ పీర్ దర్గాలో సజీవ సమాధి అయ్యారు.



సాహెబ్ పదకొండో తరం వారసులు ప్రస్తుతం కడప అమీన్ పీర్ దర్గాకు పీఠాధిపతులు



పెద్ద దర్గాకు మన దేశమంతటా సుమారు 27 లక్షలమందికి పైబడే శిష్యులు, గల్ఫ్ దేశాల నుంచి కూడా భక్తులు రాక



సెలబ్రిటీల రాకతోనే ఈ దర్గాకు గుర్తింపు రాలేదు - ఈ దర్గాపై నమ్మకంతోనే సెలబ్రిటీలు వస్తున్నారు !