రోహిణి కార్తె సమయంలో చేయకూడని పనులు ఇవి!

Published by: RAMA

రోహిణి కార్తె సమయంలో వివాహం, గృహప్రవేశం సహా ఇతర శుభకార్యాలు నిర్వహించకూడదు

Published by: RAMA

రోహిణి కార్తె సమయంలో శుభకార్యాలు నిర్వహిస్తే కుటుంబంలో సంతోషం దూరమవుతుందని నమ్మకం

Published by: RAMA

రోహిణి కార్తె సమయంలో సులభంగా జీర్ణయమ్యే ఆహారం తీసుకోవాలి

Published by: RAMA

మసాలా పదార్థాలు, వేయించిన పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది

Published by: RAMA

ఎక్కువగా పండ్లు తీసుకోవాలి.. తగినంత నీరు తాగాలి

Published by: RAMA

మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకూ బయటకు వెళ్లొద్దు

Published by: RAMA

పక్షులు, జంతువులకు నీటిని ఏర్పాటు చేయాలి

Published by: RAMA

మే 25న ప్రారంభమయ్యే రోహిణి కార్తె జూన్ 6తో పూర్తవుతుంది

Published by: RAMA