చాణక్య నీతి: ఇలాంటి వారిపై జాలి చూపకండి, మేలు చేయకండి!

Published by: RAMA

చాణక్యుడి విధానం ప్రకారం మనిషిగా పుట్టినందుకు సహాయం చేసే గుణం ఉండడం మంచిదే...కానీ...

Published by: RAMA

ఓ ముగ్గురు వ్యక్తులకు మాత్రం ఎప్పుడూ సహాయం చేయొద్దు

Published by: RAMA

వ్యక్తిత్వం లేని స్త్రీ కి సహాయం చేస్తే మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది

Published by: RAMA

వ్యక్తిత్వం లేని స్త్రీ సమాజానికి విషపురుగు లాంటింది..ఆమెకు చేసే సహాయం దుర్వినియోగమే అవుతుంది.

Published by: RAMA

సహాయం చేయకూడని రెండో వ్యక్తి మూర్ఖుడు

Published by: RAMA

మూర్ఖుడు ఏ విషయాన్ని సానుకూలంగా తీసుకోలేడు, అలాంటివారితో మాట్లాడినా - సహాయం చేసినా మానసిక ఒత్తిడి తప్పదు

Published by: RAMA

అసంతృప్తిగా ఉండేవారికి, ఎప్పుడూ విచారంలో ఉండేవారికి సహాయం చేయొద్దు

Published by: RAMA

నిత్యం ఏదో అసంతృప్తిగా ఉండేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వారికి సహాయం చేసినా అది నిరర్థకమే అవుతుంది

Published by: RAMA

వ్యక్తిత్వం లేని స్త్రీ, మూర్ఖుడు, అసంతృప్తిలో ఉండే వ్యక్తి.. ఈ ముగ్గురికి సహాయం చేయొద్దు

Published by: RAMA