చాణక్య నీతి: Gen Zలు 3 విషయాలకు దూరంగా ఉండాలి

Published by: RAMA

Gen Zలు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్ లో బాధపడాల్సిన అవసరం రాదని బోధించారు చాణక్యుడు

Published by: RAMA

Gen Z దిశే దేశ పరిస్థితిని నిర్ణయిస్తుంది. వారు సరిగ్గా లేకుంటే వారి భవిష్యత్ తో పాటూ దేశ భవిష్యత్ కూడా నాశనమవుతుంది

Published by: RAMA

ఇప్పుడు మీరు అనుసరించే విధానాలు దేశాభివృద్ధిపై ప్రభావం చూపుతాయి, మీ భవిష్యత్ ను నిర్దేశించేవి కూడా ఇవే

Published by: RAMA

యవ్వనంలో తప్పుడు సహవాసాలకు దూరంగా మీ భవిష్యత్ బంగారుమయం

Published by: RAMA

మత్తు, కామానికి బానిసైన వ్యక్తి ఆలోచనా సామర్థ్యం కోల్పోయి జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడు

Published by: RAMA

యవ్వనంలో కష్టపడితే తర్వాతి జీవితం సంతోషంగా గడిచిపోతుంది. సోమరితనాన్నిఅధిగమిస్తే మీ పురోగతిని ఆపలేరు ఎవ్వరూ..

Published by: RAMA

యవ్వనంలో సమయం, డబ్బు విలువ తెెలియకపోతే జీవితం మొత్తం పోరాటమే మిగులుతుందని గుర్తుంచుకోవాలి

Published by: RAMA

యవ్వనంలో ఉడుకురక్తం ఇట్టే కోపాన్ని తెప్పిస్తుంది.. దీన్ని అధిగమిస్తేనే పురోగతికి మార్గం సుగమం

Published by: RAMA

కోపం బుద్ధిని పాడుచేస్తుంది, బంధాలను దూరం చేస్తుంది...మీ కోపం మిమ్మల్ని ఒంటరిగా మార్చేస్తుంది

Published by: RAMA