ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు చదవాల్సిన శ్లోకం

Published by: RAMA

ప్రయాణం ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగేందుకు ఈ శ్లోకం పఠించాలని చెబుతారు పండితులు

Published by: RAMA

కుంకుమాంకిత వర్ణాయ
కుందేందు ధవళాయ చ
విష్ణు వాహనమస్తుభ్యం
పక్షిరాజాయ తే నమః

Published by: RAMA

శ్రీ మహావిష్ణువు వాహనం అయిన గరుత్మంతుడిని ఆశీర్వదించమని కోరుతూ చెప్పే శ్లోకం ఇది

Published by: RAMA

కుంకుమాంకిత వర్ణాయ
కుందేందు ధవళాయ చ
విష్ణు వాహన నమస్తుభ్యం
క్షేమం కురు సదా మమ

Published by: RAMA

ఈ శ్లోకాలను ఉదయాన్నే కానీ, ప్రయాణం ప్రారంభానికి ముందుకానీ స్మరించుకోవడం మంచిది

Published by: RAMA

విష్ణు భగవానుడి వాహనం అయిన గరుత్మంతుడు ధైర్యానికి ప్రతీక

Published by: RAMA

ఈ శ్లోకాలు పఠిస్తే ప్రయాణంలో ఉండే భయం, అనిశ్చితి తొలగిపోతుంది

Published by: RAMA

ప్రతి రోజు టూ వీలర్ లేదా నాలుగు వీలర్‌లో ప్రయాణం చేసేటప్పుడు కూడా చదవవచ్చు.

Published by: RAMA