గుడి పూజారి అవ్వడానికి ఏ కోర్సు చేయాలి?

Published by: RAMA
Image Source: pexels

ఆలయంలో పూజలు చేసేవారిని పూజారి లేదా పండితుడు అని పిలుస్తారు

Image Source: pexels

ఆయన ఆలయంలో ధార్మిక కార్యక్రమాలు, పూజలు నిర్వహిస్తారు, భక్తులకు మార్గదర్శనం చేస్తారు

Image Source: pexels

దేవాలయానికి పూజారి కావాలంటే చాలా విద్యలు నేర్చుకోవాలి.

Image Source: pexels

పురోహితుడు అవ్వడం ఒక మతపరమైన, ఆధ్యాత్మిక ప్రక్రియ, ఇది వ్యక్తి ఆసక్తి, జ్ఞానం , మతం పట్ల అంకితభావంపై ఆధారపడి ఉంటుంది

Image Source: pexels

సాధారణంగా బ్రాహ్మణ కుటుంబాల పిల్లలు ఆధ్యాత్మిక-ధార్మిక ప్రక్రియలను నేర్చుకుంటూ, అర్థం చేసుకుంటూ పూజారులు అవుతారు.

Image Source: pexels

కానీ పూజారి కావడానికి కొన్ని ప్రత్యేక కోర్సులు , ఆధునిక పద్ధతులు కూడా ఉన్నాయి

Image Source: pexels

ఆలయ పూజారి కావడానికి కాశీ హిందూ విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం , గురుకులంతో సహా అనేక సంస్థలు కోర్సులు నిర్వహిస్తాయి.

Image Source: pexels

దేవాలయ పూజారి కావడానికి 1 నుంచి 5 సంవత్సరాల వరకు వృత్తిపరమైన కోర్సును అందిస్తాయి..దీనిని పూర్తిచేసి దేవాలయంలో పూజారిగా మారవచ్చు.

Image Source: pexels