భోజన సమయంలో చేయకూడని 5 తప్పులు!

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

కంచాన్ని ఒళ్లో పెట్టుకుని తినే అలవాటు కొందరికి ఉంటుంది

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

ప్లేట్ ని ఒళ్లో పెట్టుకుని తినడం, ప్లేట్ ఎత్తి పట్టుకుని తినడం చేయకూడదు

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

భోజనం చేసిన తర్వాత అదే ప్లేట్ లో చేయి కడుక్కోకూడదు

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

భోజనం పూర్తయ్యాక కంచాన్ని నేరుగా కడిగేందుకు వేసేయాలి కానీ టేబుల్ కింద పెట్టకూడదు

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

తినేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశవైపు ముఖం పెట్టి కూర్చోవాలి

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

మంచంపై కూర్చుని భోజనం చేయడం అశుభం, అనారోగ్యం

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

తింటున్న భోజనాన్ని ఎప్పుడూ విమర్శించకూడదు

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/