నిద్రపోతున్నప్పుడు మీ రూమ్ లో కుర్చీ ఖాళీగా ఉంటోందా?

Published by: RAMA

బెడ్ రూమ్ లో కుర్చీలు రాత్రివేళ ఖాళీగా ఉంచుతున్నారా?

Published by: RAMA

నిద్రపోయే ముందు మీ గదిలో ఉన్న కుర్చీలను ఎప్పుడూ ఖాళీగా ఉంచొద్దు

Published by: RAMA

ఖాళీ కుర్చీ ఎప్పుడూ పూర్తిగా ఖాళీగా ఉండిపోదని చెబుతారు పారానార్మల్ నిపుణులు

Published by: RAMA

రాత్రివేళ ఖాళీ కుర్చీ కనిపిస్తే అందులో చెడు ఆత్మ కూర్చునే అవకాశం ఉందట

Published by: RAMA

ఖాళీ కుర్చీలో కూర్చునే చెడు ఆత్మ నిద్రిస్తున్న వ్యక్తిని చూస్తూ ఉంటుందని చెబుతారు

Published by: RAMA

అందుకే మీ గదిలో ఖాళీ కుర్చీ ఉంచొద్దు..దానిపై ఏదైనా వస్తువు పెట్టాలని చెబుతారు

Published by: RAMA

ఇవి కేవలం ప్రచారంలో ఉన్న నమ్మకాలు మాత్రమే..శాస్త్రీయ ఆధారాలు లేవు

Published by: RAMA

భయపడాల్సిన అవసరం లేదు..వీటిని నమ్మితే ఖాళీ కుర్చీపై ఏదైనా వస్తువు ఉంచండి

Published by: RAMA