ఆలయానికి వెళ్లేటప్పుడు జుట్టు ముడివేసుకోవాలి ఎందుకు?

Published by: RAMA

ఆలయానికి వెళ్లేముందు తలకు స్నానం చేస్తారు

Published by: RAMA

చాలామంది జుట్టు ఆరలేదంటూ విరబోసుకుని వెళుతుంటారు

Published by: RAMA

మరికొందరు నీళ్లు కారుతున్న జుట్టుతోనే వెళ్లిపోతారు

Published by: RAMA

జడ లేదా ముడి వేసుకుని ఆలయానికి వెళ్లాలని ఎందుకు చెబుతారో తెలుసా?

Published by: RAMA

జుట్టు విరబోసుకోవడం వల్ల వెంట్రుకలు రాలి పూజా ద్రవ్యాల్లో పడి అపవిత్రం అవుతాయి

Published by: RAMA

దేవాలయాల్లో ప్రసాద వితరణ జరుగుతుంది.. రాలిన వెంట్రుకలు అందులో పడే అవకాశం ఉంది

Published by: RAMA

జుట్టు నుంచి రాలే నీటి బిందువులు ఇతర భక్తులపై పడడం మంచిదికాదు

Published by: RAMA

భక్తి మాత్రమే కాదు.. శుచీ , శుభ్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలి

Published by: RAMA