చాణక్య నీతి: ఈ సందర్భాల్లో 'తగ్గేదే లే' అనకూడదు!

Published by: RAMA

ఆచార్య చాణక్యుడి విధానాలు అనుసరించేవారు ఉన్నతంగా జీవిస్తారని చెబుతారు బోధకులు

Published by: RAMA

కష్టం, ఓటమి నుంచి ఎలా బయటపడాలో చెప్పిన చాణక్యుడు.. వెనక్కు తగ్గాల్సిన సందర్భాలను కూడా వివరించారు

Published by: RAMA

కొన్ని సందర్భాల్లో అడుగు వెనక్కు వేయడం వల్లే మంచి జరుగుతుందని శిష్యులకు బోధించారు

Published by: RAMA

అనుకోకుండా శత్రువు ఎదురైతే తప్పుకుని వెళ్లిపోండి, వారితో వివాదం అనవసరం

Published by: RAMA

నేరం చేసినవారు ఎదురైనప్పుడు కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోవడం ఉత్తమం..వారికి సహాయం కూడా చేయొద్దు

Published by: RAMA

హింస, గొడవలు చెలరేగేచోట అస్సలు ఉండొద్దు..మీకు మంచిజరగకపోగా చెడు ఎదురవుతుంది

Published by: RAMA

సామాజిక వనరులు లేని ప్రాంతంలో నివాసం ఉండడం, అక్కడకు వెళ్లడం మంచిది కాదు

Published by: RAMA

ఇవన్నీ చాలా సాధారణమైన విషయాలే కానీ..అనుసరిస్తే మంచి జరుగుతుంది

Published by: RAMA

మొండిగా వ్యవహరించి తగ్గేదే లే అంటే మీతోపాటూ ఉన్నవారికీ సమస్యలు తప్పవని బోధించారు ఆచార్య చాణక్యుడు

Published by: RAMA