రోహిణి కార్తె ఎప్పటి నుంచి ఎప్పటివరకు?

Published by: RAMA

సూర్య భగవానుడు నెల రోజులకో ఓ రాశి మారినట్టే ప్రతి రెండు వారాలకు ఓ నక్షత్రం మారుతాడు

Published by: RAMA

సూర్యుడు రోహిణి నక్షత్రంలో సంచరించే సమయమే రోహిణి కార్తె

Published by: RAMA

రోహిణి కార్తె అంటే వేసవి కాలం ఉచ్ఛస్థాయిలో ఉన్నట్టు అర్థం

Published by: RAMA

రోహిణి కార్తె అంటే రోళ్లు పగిలే ఎండ ఉంటుందని చెప్పడం వెనుక ఆంతర్యం ఇదే

Published by: RAMA

వేడిగాలుల తీవ్రత, భరించలేనంత ఉక్కపోత, అగ్నిప్రమాదాలు భయపెడతాయ్

Published by: RAMA

2026లో రోహిణి కార్తె మే 25 సోమవారం ప్రారంభం

Published by: RAMA

రోహిణి కార్తె ముగింపు జూన్ 08 సోమవారంతో పూర్తవుతుంది

Published by: RAMA

రోహిణి కార్తె సమయంలో అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయొద్దు

Published by: RAMA