కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఒక్క శ్లోకం మీ జీవితాన్ని మార్చేస్తుంది!

Published by: RAMA

సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః

Published by: RAMA

ఈ శ్లోకం అర్థం ఏంటంటే.. అన్ని ధర్మాలను వదిలి నాశరణు పొందు..

Published by: RAMA

నేను నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తి చేస్తాను..భయపడకు

Published by: RAMA

కర్మణ్యే వాధికారస్తే మాం ఫలేషు కదాచన
మా కర్మ ఫల హేతుర్భూర్మ తే సంగోస్త్వకర్మణి

Published by: RAMA

మీకు నిర్ధేశించిన కర్మలను నిర్వర్తించే హక్కు మీకు ఉంది కానీ..

Published by: RAMA

ఆ కర్మల నుంచి ఫలితాలకు మీరే కారణం అని భావించకండి

Published by: RAMA

ఈ శ్లోకం మిమ్మల్ని బాహ్య ఫలితాలకు దూరం చేస్తుంది

Published by: RAMA

ఫలితంగా..వైఫల్యం అనే భయానికి అతీతంగా మిమ్మల్ని సిద్ధం చేస్తుంది

Published by: RAMA

భవిష్యత్ మీ చేతుల్లో లేనప్పటికీ, ఏమీ చేయకుండా ఉండడం సరికాదని సూచిస్తుంది

Published by: RAMA