రాజమౌళి కన్నా ముందే మహాభారతం తీసేసిన AI

Published by: RAMA

ఎటుచూసినా AI

AIఅన్ని రంగాల్లోనూ అడుగుపెట్టేసింది..ఇప్పుడు సినిమా రంగంలోనూ వచ్చి చేరింది

AI తో అద్భుతాలు

ఇప్పటికే అమితాబ్, సూర్య లాంటి హీరోల వాయిస్ ని ఇతర భాషల్లో వినిపించేందుకు AI సహాయం తీసుకున్నారు మేకర్స్...

AI తో మొత్తం సినిమా

అయితే మేకింగ్ లో భాగంగా ఏదో విభాగానికి AI సహాయం వినియోగించడం కాదు..ఏకంగా సినిమానే AI సాయంతో తీయడం విశేషం

మహాభారతం టీజర్

AI సాయంతో EiPi కంపెనీ కంప్లీట్ క్యారెక్టర్స్ తో... మొత్తం మ‌హాభార‌తాన్ని సినిమాగా రూపొందించింది. రీసెంట్ గా టీజర్ కూడా రిలీజ్ చేశారు

అదుర్స్ అంటున్న నెటిజన్లు

AI మహాభారతం టీజర్ చూసి నెటిజన్లు వహ్వా అంటున్నారు.. క్వాలిటీ, క్యారెక్టర్స్ అద్భుతంగా ఉన్నాయంటూ మంచి స్పందన వస్తోంది

మహాభారతంపై భారీ చర్చ

ఇండస్ట్రీలో దిగ్గజాలంతా మహాభారతం బ్యాక్ డ్రాప్ లో మూవీ తీసేందుకు భారీ భారీ ప్లాన్స్ వేసుకుంటున్నారు..నటీనటులు ఎవరైతే బావుంటుందో అనే చర్చ కూడా జరిగింది

ప్రస్తుతానికి వాయిదా

ఇక బడ్జెట్ విషయానికొస్తే వందలకోట్లు అవసరం అవుతుంది..సమయం కూడా ఏళ్ల తరబడి కేటాయించాల్సి వస్తుందని ప్రస్తుతానికి ఆ ఆలోచన వాయిదా వేశారు..

1001% AI మహాభారతం

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ పుణ్య‌మా అని మ‌హాభార‌తం సినిమా AI పాత్రలతో తెరకెక్కించిన EiPi కంపెనీ..నెటిజన్ల నుంచి పాజిటివ్ రియాక్షన్స్ అందుకుంటోంది

లేటెస్ట్ గా రిలీజ్ చేసిన AI మహాభారతం టీజర్