భారతీయ సంస్కృతిలో 64 కళలు ఏంటో తెలుసా!
వివిధ శాస్త్ర గ్రంథాల ప్రకారం భారతీయ సంస్కృతిలో మొత్తం 64 కళలున్నాయి..వాటినే చతుషష్టి కళలు అంటారు.
1.వేదాలు , 2.వేదాంగాలు , 3.ఇతిహాసాలు, 4.ఆగమశాస్త్రాలు , 5.న్యాయం, 6.కావ్యాలంకారాలు, 7.నాటకం, 8.గానం , 9.కవిత్వం, 10.కామశాస్త్రం
11.ద్యూతము, 12.దేశభాషాజ్ఞానం, 13.లిపికర్మ , 14.వాచకం , 15.సమస్తావథానములు , 16.స్వరశాస్త్రము, 17.శకునం, 18.సాముద్రికం
19.రత్నపరీక్ష , 20.స్వర్ణపరీక్ష, 21.అశ్వలక్షణం , 22.గజలక్షణం , 23.మల్లవిద్య , 24.పాకకర్మ , 25.దోహళం, 26.గంధవాదము
27.ధాతువాదము, 28.ఖనీవాద, 29.రసవాదము , 30.అగ్నిస్తంభన, 31.జలస్తంభన , 32.వాయుస్తంభనం, 33.ఖడ్గస్తంభన , 34.వశ్యము
35.ఆకర్షణం , 36.మోహనం , 37.విద్వేషణం, 38.ఉచ్ఛాటనం ,39.మారణం, 40.కాలవంచనం , 41.వాణిజ్యం, 42.పాశుపాల్యము
43.కృషి, 44.ఆసవకర్మ , 45.లాపుకర్మ , 46.యుద్ధం, 47.మృగయా , 8.రతికళాకౌశలం , 49.అద్మశ్యకరణీ, 50.ద్యూతకరణీ , 51.చిత్ర , 52.లోహా
53.పాషాణ, 54.మృత్ , 55.దారు , 56.వేళు, 57.చర్మ, 58.అంబర, 59.చౌర్య , 60.ఓషథసిద్ధి , 61.మంత్రసిద్ధి , 62.స్వరవంచనా , 63.దృష్టివంచన , 64.పాదుకాసిద్ధి