చాణక్య నీతి: రాజ తంత్రం అంటే ఇలా ఉండాలి!

రాజతంత్రం-పరిపాలనా సూత్రాలలో భాగంగా 4 విషయాలు ప్రత్యేకంగా తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు ఆచార్య చాణక్యుడు

1. అలభిలాభ - ఇప్పటి వరకూ లభించనిది లభించేలా చేసుకోవడం

2. లాభరక్షణం- సంపాదించిన దానిని జాగ్రత్తగా రక్షించుకోవడం

3. లబ్ధివివర్థనం - సంపాదించిన సొమ్మును పెంచేలా ప్రణాళికలు వేసుకోవడం

4. భృత్యప్రెషానమ్- సంపాదించడం, దాచడం కాదు..దానిని పదిమందికి ఉపయోగపడేలా పంచాలి

పాలకులు ఎప్పుడూ బలహీనుడు అయిన మరో పాలకుడితోనే తలపడాలి..తనతో సమాన బలం ఉన్నవారితో వైరం మంచిది కాదు

తనతో వైరం ఉన్న రాజులు ఇరుగు , పొరుగున ఉంటే..ముందు వాళ్లిద్దరికీ తగవు పెట్టాలి..అప్పుడే తన రాజ్యాన్ని రక్షించుకోగలడు

వ్యూహం లేకుండా చేసే పనులు వల్ల అపజయం తప్పదని పాలకులు గ్రహించాలని సూచించారు ఆచార్య చాణక్యుడు