శ్రీ కృష్ణ: మీకు ఇలా అనిపించిందా ఎప్పుడైనా! మీరు కేవలం మంచి పనులో చేస్తున్నాం..అందరి మంచి కోరుకుంటున్నాం అని అనుకుంటాం.. కానీ మీ గురించి కొంతమంది తప్పుగా మాట్లాడుకోవడం విని బాధగా అనిపించిందా ఎప్పుడైనా ఈ లోకంలో ప్రజలు మామిడి చెట్టుపైనే రాళ్లు విసురుతారు..కానీ ముళ్ల చెట్టుపై రాళ్లు వేయరెందుకు? మామిడి చెట్టునుంచి మధురమైన ఫలాలు లభిస్తాయి ..ముళ్ల చెట్టునుంచి ఏం వస్తుంది? మిమ్మల్ని చూసి ఎవరైనా పొగిడినా..కించపర్చేందుకు ప్రయత్నించినా..తక్కువ చేసి మాట్లాడినా మీలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టే కదా వారిలో లేని ఏదో గొప్ప క్వాలిటీ మీలో ఉన్నట్టు వారు గుర్తించారు..అందుకే అలా మాట్లాడుతున్నారని అర్థం చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు... స్థిరంగా నిలబడండి..మీ మార్గంలో మీరు వెళ్లండి కఠినమైన మాటలు మనసులోకి తీసుకోవద్దు..సత్కర్మలు ఆచరిస్తూ అడుగువేయండి...