చేయి దురద వేస్తే

డబ్బు వస్తుందా - పోతుందా?

Published by: RAMA

శుకున శాస్త్రం ప్రకారం

మగవారికి కుడి, మహిళలకు ఎడమ కలిసొస్తుందని చెబుతారు

కుడి చేయి దురదవేస్తే

మగవారికి ఆర్థిక లాభం, మహిళలకు ఆర్థిక నష్టం

ఆర్థిక లాభం లేకున్నా కానీ...

గతంలో నష్టపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది

ఎడమ చేతిలో దురద వేస్తే...

మహిళలకు ధనలాభం, మగవారికి ఆర్థిక నష్టం - అనవసర ఖర్చులు

ఎడమ చేతి దురద వేస్తే

మగవారు డబ్బు లేదా విలువైన వస్తువులు కోల్పోవచ్చు

పాదం దురద వేస్తే

అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది

చేతి మణికట్టుపై దురద వేస్తే

ధనలాభం ఉంటుంది