లింగాభిషేకంలో ఇంత పరమార్ధం ఉందా!
మనిషి హృదయపద్మంపై ఆత్మలింగంతో సమానం
భక్తి, మంత్రజపం, నామస్మరణం, ధ్యానం, కీర్తనంతో చేసే అభిషేకం
జలంతో నిండిఉండే పాత్ర అనన్య అచంచల నిరంతర సాధనా భక్తికి చిహ్నం
శివ లింగం జీవాత్మకు సంకేతం అయితే...జీవాత్మ పరమాత్మలను అనుసంధానం చేసేదే అభిషేకం
భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా ఎలా అర్చించినా పరతత్వం ఒకటే
ఆకారం, అవయవాలు లేని నిర్గుణ రూపానికి ఎలా అలంకరించినా ఒకటే అని తెలిపే తత్వ స్వరూపం
విష్ణువు అలంకార ప్రియుడుతై శివుడు అభిషేక ప్రియుడు..
శివుడికి చేసే అభిషేకం వెనకున్న ఆంతర్యం ఇదే