మీరు రాధాకృష్ణులులా ఉండాలంటే బెడ్ రూమ్ లో ఈ మార్పులు చేయండి!

Published by: RAMA

వాస్తు దోషాలుంటే వైవాహిక జీవితంలో సంతోషం ఉండదు

పడకగదిలో మంచం ఇనుము, ఇతర లోహాలతో తయారు చేసినది కాకూడదు

పడకగదిలో మంచం చెక్కతోనే తయారు చేసినది అయి ఉండాలి

పడకగదిలో పూలకుండీని ఉంచితే..బంధంలో సంతోషం పెరుగుతుంది

బెడ్ రూమ్ లో మంచం కనిపించేలా అద్దాలు ఉండకూడదు

బెడ్ పై ఒకే పరుపు ఉండాలి..రెండు పరుపులు వేయకూడదు

బెడ్ రూమ్ లో గోడలకు లైట్ కలర్స్ వేయాలి..ముదురు రంగులు ఉండకూడదు

దంపతులు నిద్రించే గదిని ఉప్పునీటితో తుడవాలి..ప్రతికూలత తొలగిపోతుంది