1994 to 2024 బాలాపూర్ లడ్డూ ధర ఏ ఏడాది ఎంత!

Published by: RAMA

1994 to 2023 బాలాపూర్ లడ్డూ ధర

1994లో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రారంభమైంది..మొదటిసారి రూ.450 పలికింది

1994 to 2023 బాలాపూర్ లడ్డూ ధర

కొలను మోహన్ రెడ్డి 1994 - రూ.450, 1995 -రూ.4500, 1998 -రూ. 51 వేలకి వేలంలో లడ్డూ దక్కించుకున్నారు.

1994 to 2023 బాలాపూర్ లడ్డూ ధర

కొలను కృష్ణారెడ్డి...1996 - రూ.18వేలు, 1997 - రూ.28 వేలు

1994 to 2023 బాలాపూర్ లడ్డూ ధర

1999 - రూ.65వేలు, 2000 - రూ.66వేలు, 2001- రూ.85వేలు...2002 లో లక్ష బాలాపూర్ లడ్డూ ధర వేలంలో లక్ష దాటింది

1994 to 2023 బాలాపూర్ లడ్డూ ధర

2003 - రూ.లక్షా 55వేలు, 2004 - రూ. 2లక్షల వెయ్యి రూపాయలు, 2005 - రూ. 2లక్షల 8వేలు, 2006 - రూ.3లక్షలు

1994 to 2023 బాలాపూర్ లడ్డూ ధర

2007 - రూ. 4 లక్షల 15 వేలు, 2008 - రూ. 5లక్షల 7వేలు, 2009 - రూ. 5లక్షల 15వేలు, 2010 - రూ. 5లక్షల 35వేలు

1994 to 2023 బాలాపూర్ లడ్డూ ధర

2011 - రూ. 5 లక్షల 45వేలు, 2012 - రూ. 7లక్షల 50వేలు, 2013 - రూ. 9లక్షల 26వేలు, 2014 - రూ. 9లక్షల 50వేలు

1994 to 2023 బాలాపూర్ లడ్డూ ధర

2015 - రూ. 10 లక్షల 32వేలు, 2016 - రూ. 14లక్షల 65వేలు, 2017లో- రూ. 15లక్షల 60వేలు, 2018 - రూ. 16లక్షల 60వేలు

1994 to 2023 బాలాపూర్ లడ్డూ ధర

2019లో 17లక్షల 67వేలు, 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలాన్ని రద్దు చేసింది బాలాపూర్ గణేష్ ఉత్సవసమితి

1994 to 2023 బాలాపూర్ లడ్డూ ధర

2021 - రూ. 18 లక్షల 90 వేలు, 2022 - రూ. 24 లక్షల 60 వేలు, 2023 - రూ. 27 లక్షలు